21 Jul 2015

ముఖంపై అవాంచిత రోమాలను తొలగించేందుకు తగిన సహజసిద్ధ గృహ చికిత్సలు

unwanted facial hairస్త్రీ ముఖం అనగానే గుర్తొచ్చేది అందం. చంద్రునిపై మచ్చల్లా ఆ అందానికి అవాంచిత రోమాలు తోడైతే ఆడవారి బాధ వర్ణాతీతం.చాలమంది స్త్రీలు  ముఖంపై అవాంచిత రోమాలు ఏర్పడటం వల్ల బాధపడుతుంటారు.చక్కని ముఖంపై అవాంచిత రోమాలు ఏర్పడటం వల్ల సహించలేని విధంగా ముఖం తయారవుతుంది.ఈ సమస్య స్త్రీలు ఎదుర్కొనే సమస్యల్లో ముఖ్యమైనది.అయితే అవాంచిత రోమాలు చిన్నగా ప్రారంభమై కొన్ని సమయాల్లో అకస్మాత్తుగా అత్యంత వృద్ది చెందుతాయి.దీనినే హిర్స్యుటిస్మ్ అని అంటారు.అంటే ఈస్త్రొజెన్ హార్మోనుల అసమతుల్యత వల్ల కారణంగా ఈ అవాంచిత రోమాల స్థాయి పెరుగుతుంది.హిర్స్యుటిస్మ్ సమస్య దీర్ఘకాలికమైనదే అయిన వాక్స్ చేయించతం వల్లో తొలగించటం వల్లనో చికిత్సలు తీసుకోవటం వల్లనో తగ్గకపోగా సమస్య మరింతగా పెరిగే అవకాశముంది.ఈ సమస్య నుంచి తాత్కాలికంగా బయటపడేందుకు ఇంటిలోనే నివారణ మార్గాలు కొన్నింటిని మీకోసం:
  • పసుపు: భారతీయ సంస్కృతిలో పెద్దపీట వేయబడిన పసుపు ప్రతి ఇంటిలోను దొరికే వనమూలిక.అన్నింటా వాడబడే ఈ పసుపు సౌందర్య రహస్యానికి కూడా పని చేస్తుంది.పూర్వం పసుపును చర్మం సున్నితంగా ఉండేందుకు పెంపొందించేందుకు ప్రతిరక్షకం.దీనివల్ల మేని ఛాయ వృద్ది చెంది అవాంచిత రోమలను పోగొడుతుంది.
  • శనగపిండి:భారతీయ సంప్రదాయ పారంపర్యంగా ఎన్నో ఏల్ల నుంచి ఇంటిలో వాదే ఫేస్ మాస్క్ గా వాడబడుతోంది.మృత చర్మం మళ్ళీ ప్రకాశవంతంగా తయారయ్యేల ఇది వృద్ది చేస్తుంది.శనగపిండిని పసుపుతో కలిపి వాడటం వల్ల ఇతర ఫేషియల్స్ కంటే మంచి పలితానిస్తుంది.సహజసిద్దమైన నివారణా మార్గాలు ఎటువంటి దుష్ప్రభావలను ఇవ్వదని అందరికీ తెలిసిన విషయమే.కాబట్టి ఇలా శెనగపిండి,పసుపు వాడటం వల్ల పెరుగుదలను నియంత్రించవచ్చు.
  • చక్కెర మిశ్రమం ఇది ఇంటిలో ఉపయోగించే ఫెస్వాక్స్.ఏది ఏమైన ఈ ప్రక్రియ చాల మంచి  ఫలితాలనే ఇస్తుంది.కాని కొంచెం దీని వల్ల చర్మం ఒత్తిడికి గురవుతుంది.ఎందుకంటే చక్కెర  మిశ్రమంలో నిమ్మ,తేనె కలపటం వల్ల కొంచెం నొప్పిని కలిగిస్తుంది.నిమ్మను,తేనెను,చక్కెర మిశ్రమాన్ని ముఖనికి రాయాలి.మామూలు వ్యాక్స్ ప్రక్రియనవలంబించి గుడ్డ సాయంతో తొలగించాలి.
  • గ్రుడ్డు మాస్క్ : కోది గ్రిడ్డులోని తెల్ల సొనను,ఒక టేబుల్ స్పూన్ మొక్కజొన్నను కలపాలి.ఈ మిశ్రమాన్ని బాగా కలిపి ముఖంపై ఆరనివ్వాలి.అవాంచిత రోమాలను కూడా తేలికగా తొలగించవచ్చు.ఈ నివారణా మార్గం చాలా సులువు.ఎందుకంతే ఇందుల కలిపే దినుసులు అన్ని చోట్లా దొరకటం వల్ల ఇది చాలా ప్రభావవంతమైనది.అంతేకాక మంచి ఫలితాలనిస్తుంది.
ఆహారంలో పైటోఈస్ట్రొజన్స్ ఉందేల చూసుకుంటే:
అవాంచిత రోమాల నివారణకు మంచి ఆహారం ఎంతో అవసరం.ఈ సమస్య హార్మోనుల లోపం వల్ల కలుగుతుంది.అయితే ఆహారపు అలవాట్లు నిర్లక్షం కారణంగా కూడా ఇది సంభవిస్తుంది.హార్మోన్ల అసమతుల్యత కేవలం పైటోఈస్ట్రొజన్ లోపం వల్ల సంభవిస్తోందని నిపుణులు చెబుతున్నారు.అవిశ గింజలు,సోపు,ఆల్ఫాల్ఫా(రజిక)గోటుకు(ఉత్త్రభారతదేశంలో బ్రహ్మి)పైటో ఈస్ట్రోజన్స్ పెరుగుదలకు తోడ్పడతాయి.హిర్స్యుటిస్మ్ తగ్గేందుకు మనం తీసుకునే ఆహారం ప్రముఖ పాత్రను పోషిస్తుంది.
 
http://telugutips.in/unwanted-facial-hair-removal-tips-telugu-best-home-remedies-to-remove-unwanted-facial-hair/

No comments:

Post a Comment