మెదడు లోని కొంత భాగానికి రక్తం సరఫరా కాకుండా అంతరాయం ఏర్పడినపుడు ... ఆ భాగానికి ఆక్షిజన్ , పోశాకపదర్దాలు అందకపోవడం వలన ఆ భాగములోని మెదడు కణాలూ నిర్జీవమవడం వలన ... తత్సంభంద శరీర భాగాలు పనిచేయక పోవదాన్నే బ్రెయిన్ స్ట్రోక్ అంటారు
. బ్రెయిన్ స్ట్రోక్ కుడా గండే పోటు లాగానే ఒక అత్యవసర వైద్య స్థితి .
స్ట్రోక్ లక్షణాలు ముందుగా సకాలం లో గుర్తిస్తే సరైన చికిత్స లభిస్తే
వ్యక్తికి ప్రాణ భయం ఉండదు . వ్యక్తికి స్ట్రోక్ రాకపోయినా ఇక ముందు వచ్చే
అవకాశాలు ఉన్నాయని గుర్తిస్తే , స్ట్రోక్ ను నిరోధించడానికి వీలుంటుంది .
స్ట్రోక్ రకాలు :
స్ట్రోక్ లో రెండు ప్రార్ధన రకాలున్నాయి . ఒక్కోదానికి ఒక్కో కారణం ఉన్నది .
1. మెదడుకు రక్తం సరఫరాచేసే రక్తం గడ్డకట్టి అవరోధం ఏర్పడితే " ఇస్కీమిక్ స్ట్రోక్ " వస్తుంది . కొవ్వు నిక్షెపాలు , కొలెస్ట్రాల్ .. కారణం గా ఈ మార్గం ముడుచుకు పోయి గట్టిపడుతుంది
2. మెదడు లోని ఒక నాళం లో రంద్రాలు ఏర్పదదమో , చిట్లి పోవడమో జరిగితే " హెమరేజిక్ స్ట్రోక్" వస్తుంది . అధిక రక్తపోటు వల్ల ,నాళం గోడలు పలుచబడి పోవడం వల్ల మెదడులో రక్త స్రావం జరుగ వచ్చును.
కారణాలు :
65 ఏళ్ళు దాటినవారికి స్ట్రోక్ వచ్చే అవకాశాలు ఎక్కువ.
కుటుంబం లో ట్రాన్స్ సియంట్ ఇస్కీమిక్ ఎటాక్ రికార్డు ఉంటే కుటుంబ సభ్యులకు వచ్చే అవకాశాలు ఎక్కువ .
అధిక రక్త పోటు ,
అధిక కొలెస్టిరాల్ ,
క్రమబద్ధం గా గుండె కొట్టుకోకపోవడం (irregular heart beat).
గుండె రక్తాన్ని సరిగా పంపించాక పోవడం .
గతం లో గుండె పోటు వచ్చి ఉంటే ..
మధుమేహము ,
స్థూల కాయం ,
సంతాన నిరోధక మాత్రలు వాడడం ,
ఎక్కువ గా పొగత్రాగడం , వంటివి స్ట్రోక్ కు దారి తీయవచ్చును ,
స్ట్రోక్ రాకుండా జాగ్రత్తలు :
సంతాన నిరోధక మాత్రలు వాడుతున్నపుడు .. తరచూ గా వైద్య పరీక్షలు చేసుకోవాలి .
పండ్లు ,కాయగూరలు , తృణధాన్యాలు ,వంటి ఆరోగ్యకరమైన ఆహారము తీసుకోవాలి ,
క్రమము తప్పకుండ వ్యాయామము చేయాలి ,
అధిక బరువు తగ్గడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ,
రక్తపోటు అదుపులో ఉంచుకోవాలి ,
పొగ , మట్టుమందులు , మధ్యపానీయం లకు దూరం గా ఉండాలి ,
మానసిక వత్తిడిని తగ్గించుకొని ప్రశాంతం గా ఉండాలి ,
లక్షణాలు :
శరీరము లో కుదివైపో , ఎడమ వైపో ముఖ్యం గా మొహం ,చెయ్యి ,కాలు
చచ్చు పడిపోయినట్లు అనిపించడం,
బలహీన పడినా ,
మాట్లాడడం లో మేస రావడం ,
మాటలు అర్ధం చేసుకోవదానికు ఇబ్బంది పడినా ,
కంటిచూపు మందగించినా ,వక్రీకరించినా , ఒక వస్తువు రెండు గా కనిపించినా ,
కారణం లేకుండా అతిగా అసాధారణంగా తలనొప్పి వచ్చినా ,
పై లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్ ని సంప్రదించాలి ,
తనికీలు :
సి.టి.స్కాన్ ,
యమ.అర.ఐ
జనరల్ బ్లడ్ టెస్ట్స్ ... చేసుకోవాలి.
చికిత్స :
స్ట్రోక్ కనిపించిన 3 గంటలలో చికిత్స ప్రరంబిచాలి .
రక్తనాలలో గడ్డ కట్టడం వల్ల స్ట్రోక్ వస్తే .. " థ్రొమ్ మెటబాలిక్ " మందులు ఇస్తారు . రక్తం గడ్డకట్టడాన్ని నిదానం చేసే మన్దులూ ఇస్తారు .
తీవ్రమైన స్ట్రోక్ వస్తే ౩ గంటల లోపు ఆపరేషన్ అవసరం కావచ్చు .
డాక్టర్ ని సంప్రదించడం ఎంత తొందరగా జరిగితే అంట మంచిది .
Thanks to -- డా.వందన శేషగిరిరావు MBBS

No comments:
Post a Comment