6 Aug 2015

బోయిల్డ్ ఎగ్

ప్రస్తుతస్తుత జీవినములో గ్రుడ్డు (ఎగ్) ఒక బాగమైపోయింది...
డాక్టర్లు కూడా బోజనములో ఒక బోయిల్డ్ ఎగ్ సూచిస్తున్నారు రోజుకి...
కానీ అవి వాడే ముందు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి ...
మనం దుకాణము నుంచీ తెచ్చిన తరువాత వాటిని డైరెక్టుగా వండేయకూడదు...
ఎందుకంటే, ఏమో ఎవరికితెలుసు అవి ఎన్నిరోజులనుండీ నిలువ వున్నవోకధా మనం కొనే వారి దగ్గర.....
మరియు అందులో కొన్ని ముగిగిన లేక పాడైనవి కూడా వుండి వుండవచ్చును...
అవి తినడం వల్ల మనం కొత్త కొత్త వ్యాదుల బారినపడే అవకాసం కూడా వుంది..
మరెలా ఇధి కనుక్కోడం... రండి తెలుసుకుందాం...

మరియు అందులో కొన్ని ముగిగిన లేక పాడైనవి కూడా వుండి వుండవచ్చును...
అవి తినడం వల్ల మనం కొత్త కొత్త వ్యాదుల బారినపడే అవకాసం కూడా వుంది..
మరెలా ఇధి కనుక్కోడం... రండి తెలుసుకుందాం...

ఒక పాత్రలో నీరు పోసి దానిలో గ్రుడ్లు వేస్తే మంచివైతే మునుగుతాయి కానిచో తేలుతాయి తేలినవి పక్కన పడేసి మునిగిన వాటిని వండుకుతినడమే....ఆరోగ్యం

No comments:

Post a Comment