సహజసిద్ధంగా ఒత్తిడి శాతాన్ని తగ్గించే కొన్ని ఆహారపదార్ధాలను పరిశీలిద్దాము .
1. బొప్పాయి: దీనిలో ఉండే కెరోటిన్ విషతుల్యాల్ని తొలగిస్తుంది. దీనివల్ల శరీరం, మనస్సు తేలికపడి ఒత్తిడి ఇట్టే ఒత్తిడి తగ్గిపోతుంది
- 2. ఆరెంజ్ : అత్యధికంగా కమలాల్లో లభించే సి విట మిన్ వల్ల ఒత్తిడి ఫలితంగా ప్రభావం చూపే హార్మో న్ల స్థాయిని తగ్గించి మేలు చేకూరుస్తుంది.
- 3. అరటిపండు : దీనిలో ఉండే అధిక క్యాలరీలు, మెగ్నీషియం టెన్షన్‌ను సులభంగా తగ్గిస్తాయి. జీర్ణవ్యవస్థ సక్రమంగా పనిచేయడంలో అరటిపండు ఎంతో మేలు .
- 4. బంగాళ దుంప : జింక్, విటమిన్ సి పెరిగి రోగని రోధకశక్తి ఇనుమడించి మనస్సును దృఢంగా, ఆరోగ్యంగా ఉంచుతుంది.
- 5. డార్క్ చాక్లెట్ : వీటిలో సహజంగా ఉండే ఫెనిలెథిలమైన్ (పిఇఎ) ఎండార్ఫిన్ స్థాయిల్ని తొలగించి సహజసి ద్దమైన యాంటీ – డిప్రెెస్సెంట్‌గా పనిచేస్తుంది.
- 6. యాప్రికోట్ : లోని కెరోటిన్ ఒత్తిడిని తగ్గిస్తుంది.,
- 7. పెరుగు : లోని విటమిన్ బి నెర్వస్‌నెస్‌ను తగ్గిస్తుంది.
- 8. గోధుమ : లో ఉండే ఐరన్ మెదడుకు ఆక్సిజన్‌ను ఇచ్చి ఒత్తిడిని, టెన్షన్‌ను నివారిస్తుంది.
- 9. ఒమెగా3 ఫ్యాటీయాసిడ్లు అత్యధికంగా లభించే చేపలు స్ట్రెస్‌ను తగ్గిస్తాయి.
- 10. పాలలోని ల్యాక్టోస్ మంచి నిద్రనిచ్చి మెదడును తాజాగా, చురుకుగా ఉంచేందుకు సహకరిస్తాయి.
- Visit my Website - Dr.Seshagirirao...
No comments:
Post a Comment